SSC Multi-Tasking (Non-Technical) Staff,
and Havaldar (CBIC & CBN) Examination, 2023 – Details Here
ఎస్ఎస్సీ: మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్), హవల్దార్ (సీబీఐసీ అండ్ - సీబీఎన్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2023 – పూర్తి వివరాలు ఇవే
=========================
స్టాఫ్
సెలక్షన్ కమిషన్... కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాల్లో మల్టీ-టాస్కింగ్
స్టాఫ్,
హవల్దార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల
వివరాలు:
1. మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్): 1198 పోస్టులు
2. హవల్దార్ (గ్రూప్-సి నాన్-గెజిటెడ్, నాన్
మినిస్టీరియల్): 360 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 1,558
అర్హతలు:
గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-08-2023 నాటికి పోస్టులను అనుసరించి 18-25, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
విధానం: ఎంటీఎస్ ఖాళీలకు సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత
పరీక్షలు, డాక్యుమెంట్
వెరిఫికేషన్ ఆధారంగా. హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్
వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ముఖ్య
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 30-06-2023
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 21-07-2023.
కంప్యూటర్
ఆధారిత పరీక్ష పరీక్షల నిర్వహణ: సెప్టెంబర్, 2023.
ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 10 ని చూడండి.
=========================
=========================
0 Komentar