Super Moon Tonight: Today (July 3) Buck Moon – 14% Bigger and 30% Brighter Than Normal – Details Here
నేడు (జులై 3) సూపర్ మూన్ - సాధారణం కన్నా 14 శాతం పెద్దది మరియు 30శాతం ప్రకాశవంతం
========================
నేడు (జులై 3) చంద్రుడు భూమికి దగ్గరగా రానున్నాడు. అంటే సూపరూన్
ఏర్పడనుంది. సాధారణం కన్నా 14 శాతం పెద్దదిగా 30శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆకాశంలోని మిగతా నక్షత్రాల
కంటే ఈ రోజు చంద్రుడు కొంచెం పెద్దదిగా, ప్రకాశవంతంగా
కనిపిస్తాడు. ఈ సంవతర్సంలో మొదటిసారిగా రాబోతుంది. ఏడాదిలో 12 సార్లు సూపర్ మూన్ లు ఉంటాయి. కానీ 2023లో 13 సూపర్ మూన్ లు
ఉంటాయి. ఆగస్టులో రెండు సార్లు పూర్ణచంద్రుని చూడవచ్చు.
సూపర్ మూన్
అంటే ఏమిటి?
చంద్రుడు
భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో దగ్గరగా వస్తే పెరీజీ, దూరంగా ఉంటే అపోజీ అని అంటారు. సూపరూన్ను బక్ మూన్ అని కూడా
పిలుస్తారు. సాధారణం కంటే కొంచెం పెద్దదిగా, ప్రకాశవంతంగా
కనిపిస్తే దీనిని సూపర్ మూన్ అని పిలుస్తారు. 90 శాతం
చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చే సమయాల్లో సూపర్ మూన్లు ఏర్పడుతుంటాయి.
సాధారణంగా చంద్రుడు భూమికి 3,84,400 కి.మీ దూరంలో
ఉంటాడు. కానీ ఇప్పుడు 22,000 కి.మీ
దూరం తగ్గి 3,61,934 కి. మీ దగ్గరగా
రానున్నాడు.
సూపర్ మూన్
ఎందుకు వస్తుంది?
చంద్రుడు ఇతర
గ్రహాల మాదిరిగానే భూమి చుట్టూ గుండ్రంగా కాకుండా దీర్ఘవృత్తాకార కక్ష్యలో
తిరుగుతాడు. దీనివల్ల దూరంలో మార్పు వస్తుంది. చంద్రుడు భూమికి దగ్గరగా
వచ్చినప్పుడు కొంచెం పెద్దదిగా, ప్రకాశవంతంగా
కనిపిస్తుంది. దీనినే సూపర్ మూన్ అని అంటారు. సాధారణంగా సూపర్ మూన్ 7 శాతం పెద్దదిగా, 15 శాతం ప్రకాశవంతంగా ఉంటుంది. అపోజీ సమయంలో.. కంటే పెరీజీ సమయంలో 14 శాతం పెద్దదిగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడు.
========================
Today's full moon, also known as the buck moon, will be the first of the four #supermoons slated to grace us in 2023.
— The Weather Channel India (@weatherindia) July 3, 2023
Witness the #fullmoon in the night sky today, July 3 from 5:10 PM IST. pic.twitter.com/zgIBOJUlXi
0 Komentar