Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS MHSRB: Apply for 1520 Multi-Purpose Health Assistant (Female) Posts – Details Here

 

TS MHSRB: Apply for 1520 Multi-Purpose Health Assistant (Female) Posts – Details Here

తెలంగాణలో 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఖాళీలు పూర్తి వివరాలు ఇవే

============================

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 1520.

జోన్ల వారీగా ఖాళీలు:

1. జోన్ 1 కాళేశ్వరం: 169 

2. జోన్ 2 బాసర: 225

3. జోన్ 3 రాజన్న: 263

4. జోన్ 4 భద్రాద్రి: 237

5. జోన్ 5 యాదాద్రి: 241

6. జోన్ 6 చార్మినార్: 189

7. జోన్ 7 జోగులాంబ: 196

మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమెల్) పోస్టులు.

అర్హత: ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉత్తీర్ణత. అభ్యర్ధులు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేయాలి. మిడ్వైఫరీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవాలి.

వయసు: 18-44 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, పని అనుభవం ద్వారా ఎంపిక ఉంటుంది.

ఎంపిక మొత్తం 100 మార్కులకు ఉంటుంది. రాతపరీక్ష ద్వారా 80 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్ధుల గత పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.08.2023.

దరఖాస్తు చివరి తేది: 19.09.2023.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.

============================

NOTIFICATION

WEB NOTE

WEBSITE

============================

Previous
Next Post »
0 Komentar

Google Tags