Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS - SET-2023: Telangana State Eligibility Test - All the Details Here

 

TS - SET-2023: Telangana State Eligibility Test - All the Details Here

తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్ సెట్) – 2023 – పూర్తి వివరాలు ఇవే

======================

UPDATE 06-12-2023

TS - SET-2023: పరీక్షల ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

FINAL KEYS

PRESS NOTE

CUT-OFF MARKS

WEBSITE

======================

UPDATE 20-10-2023

TS - SET-2023: హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు: 28, 29 & 30-10-2023 

DOWNLOAD HALL TICKETS

WEBSITE

======================

తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్) -2023 ఈ ఏడాది అక్టోబర్ లో జరగనుంది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ సెట్ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఓయూ చూస్తోంది. జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో పరీక్ష జరుగనుంది.

తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)- 2023

సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్ 1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.

అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధి సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎస్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంటెక్ (సీఎస్ఈ, ఐటీ)) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి లేదు. 

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత టెస్టు (సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి -  మూడు గంటలు.

పరీక్ష రుసుం: ఓసీలకు రూ.2000; బీసీ/ ఈడబ్ల్యూఎస్ కు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ట్రాన్స్ జెండర్లకు రూ.1000.

పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి.

ముఖ్యమైన తేదీలు:  

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05-08-2023  

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 29-08-2023  

హాల్ టికెట్లు విడుదల తేదీ: 20-10-2023  

పరీక్షల తేదీలు: 28, 29 & 30-10-2023  

=========================

APPLY HERE

SYLLABUS

INFORMATION BROCHURE

IMPORTANT DATES

PRESS NOTE

WEBSITE 1

WEBSITE 2

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags