Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vizag Steel Plant Recruitment 2023: Apply for 250 Graduate & Technician Apprenticeship Trainees – Details Here

 

Vizag Steel Plant Recruitment 2023: Apply for 250 Graduate & Technician Apprenticeship Trainees – Details Here

వైజాగ్ స్టీల్ ప్లాంటులో 250 అప్రెంటిస్ ఖాళీలు గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ అప్రెంటిస్ షిప్ ట్రైనీ ఖాళీల వివరాలు ఇవే

========================

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వైజాగ్ స్టీల్) ... 2023 ఆగస్టు బ్యాచ్కు సంబంధించి వివిధ బ్రాంచుల్లో అప్రెంటిన్షిప్ శిక్షణకు అర్హుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు

ఖాళీల వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్ ట్రైనీ: 200 ఖాళీలు

2. టెక్నీషియన్ అప్రెంటిస్ షిప్ ట్రైనీ: 50 ఖాళీలు

మొత్తం ఖాళీలు: 250.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్, మైనింగ్, కెమికల్.

స్టైపెండ్: నెలకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు రూ.9,000; డిప్లొమా ఇంజినీరింగ్ అభ్యర్ధులకు రూ.8,000. శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

అర్హత: 2021/ 2022/ 2023 విద్యా సంవత్సరాల్లో సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ / బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: డిప్లొమా, బీఈ/ బీటెక్ సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

గూగుల్ ఫాం ద్వారా దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 31-07-2023.

========================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags