Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP NMMS 2023-24: All the Details Here

 

AP NMMS 2023-24: All the Details Here

=======================

UPDATE 09-07-2024

AP NMMS 2023 – మెరిట్ కార్డులు విడుదల

DOWNLOAD MERIT CARDS

PRESS NOTE

WEBSITE

=======================

UPDATE 04-06-2024

AP NMMS 2023 - ఫలితాలు విడుదల - ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

NMMS 2023 - RESULTS

NMMS 2023 - SELECTED CANDIDATES LIST

PRESS NOTE -NMMS 2023 – RESULTS

WEBSITE

======================= 

UPDATE 02-01-2024

Final Key Released – తుది ‘కీ’ విడుదల

CLICK FOR FINAL KEY

PRESS NOTE ON FINAL KEY

WEBSITE

=======================

UPDATE 04-12-2023

Initial Key Released – ప్రాథమిక ‘కీ’ విడుదల

పరీక్ష తేదీ: 03/12/2023

గీవెన్స్ లింక్ ద్వారా అభ్యంతరములు తెలుపుటకు చివరి తేదీ: 12/12/2023

GRIEVANCES LINK 

OFFICAIL INITIAL KEY

PRESS NOTE ON KEY

WEBSITE

=======================

UPDATE 03-12-2023

పరీక్ష తేదీ: 03/12/2023

QUESTION PAPER SET -B WITH KEY

QUESTION PAPER SET -A

=======================

UPDATE 20-11-2023

AP NMMS 2023-24: పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 03-12-2023

DOWNLOAD HALL TICKETS - DIRECT LINK

DOWNLOAD HALL TICKETS

WEB NOTE

WEBSITE

=======================

2023-24 విద్యా సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రం లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధులు అర్హులు.

పరీక్ష రుసుము జనరల్ మరియు బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్థులకు రూ. 50/-లు. పరీక్ష రుసుము ఉంటుంది.

పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు నందు మరియు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.

=======================

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 10-08-2023

దరఖాస్తు చివరి తేదీ: 15-09-2023

పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ: 16-09-2023

పరీక్ష తేదీ: 03-12-2023

========================

ONLINE APPLICATION

NOTIFICATION

USER GUIDE ON PAYMENT

USER GUIDE ON APPLICATION

WEBSITE

========================

NMMS-NTSE Study Materials 👇

CLICK HERE

NMMS Previous Question Papers 👇

CLICK HERE

NMMS Model Grand Test Papers 👇

CLICK HERE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags