Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP - Restrictions on Use of Mobile Phones in The Classrooms- Certain Guidelines

 

AP - Restrictions on Use of Mobile Phones in The Classrooms- Certain Guidelines

ఏపీ - పాఠశాలల్లో మొబైల్ ఫోన్‌ల వినియోగంపై మార్గదర్శకాలు జారీ

========================

R.C.No: ESE02/828/2023-SCERT Dated: 27/08/2023

Sub:School Education – SCERT, AP - Restrictions on Use of mobile phones in the classrooms- certain guidelines – Reg.

Ref: 1. Feedback from the stakeholders during the workshop on 03-08-2023.

2. Global Educational Monitoring Report – 2023 by UNESCO

========================

పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్ లు తేవటంపై పూర్తి నిషేధం విధిస్తూ మోమో జారీ చేసింది. ఉపాధ్యాయులు సైతం తరగతి గదుల్లోకి ఫోన్లు తీసుకురాకుండా ఆంక్షలు విధించింది. టీచర్లు తరగతి గదులకు వెళ్లేముందు తమ మొబైల్స్ ను ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని సూచించింది. యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా.. బోధనకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పై అధికారులు ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు ఇచ్చింది.

========================

DOWNLOAD PROCEEDINGS

GLOBAL EDUCATIONAL MONITORING REPORT – 2023 BY UNESCO

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags