APPSC: Recruitment of 3,295 Posts in Universities and IIITs – Details Here
ఏపీపీఎస్సీ
ద్వారా వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి ఆమోదం
========================
ఏపీ లోని వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఇందులో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్
ప్రొఫెసర్ పోస్టులు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు ఉన్నాయి. నవంబరు 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ఉన్నత విద్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
========================
వర్సిటీల లో అసిస్టెంట్
ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 2635
ట్రిపుల్
ఐటీల్లో పోస్టులు: 660
మొత్తం పోస్టులు:
3295
నియామక
ప్రక్రియ పూర్తి అగుటకు తేదీ: నవంబరు 15, 2023
========================
0 Komentar