Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS Recruitment 2023: Apply for 3049 Probationary Officers / Management Trainee Posts – Details Here

 

IBPS Recruitment 2023: Apply for 3049 Probationary Officers / Management Trainee Posts – Details Here

ఐబీపీఎస్: ప్రభుత్వ బ్యాంకుల్లో 3,049 ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులు పూర్తి వివరాలు ఇవే  

==========================

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్ పీవో/ ఎంటీ-XIII 2024-25) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3,049 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఆగస్టు 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు...

సీఆర్పీ ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ- XIII: 3,049

పోస్టులు (ఎస్సీ- 462, ఎస్టీ- 234, ఓబీసీ - 829, ఈడబ్ల్యూఎస్- 300, యూ ఆర్ - 1224)

బ్యాంకుల వారీగా ఖాళీలు:  

1. బ్యాంక్ ఆఫ్ బరోడా: ఎన్ఆర్

2. బ్యాంక్ ఆఫ్ ఇండియా: 224

3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఎన్ఆర్

4. కెనరా బ్యాంక్: 500

5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2000

6. ఇండియన్ బ్యాంక్: ఎన్ఆర్

7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: ఎన్ఆర్

8. పంజాబ్ నేషనల్ బ్యాంక్: 200

9. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: 125

10. యూకో బ్యాంక్: ఎన్ఆర్

11. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఎన్ఆర్

మొత్తం ఖాళీలు: 3,049.

అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

వయోపరిమితి: 01-08-2023 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 1, 2023.:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు ఆఖరు తేది: ఆగస్టు 21, 2023.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్టర్ డౌన్లోడ్: సెప్టెంబర్ 2023.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబర్ 2023.

ప్రిలిమినరీ పరీక్ష కాల్టర్ డౌన్లోడ్: సెప్టెంబర్ 2023

ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: సెప్టెంబర్/ అక్టోబర్ 2023

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: అక్టోబర్ 2023

మెయిన్ ఎగ్జామ్ కాల్టర్ డౌన్లోడ్: అక్టోబర్/ నవంబర్ 2023.

ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్: నవంబర్ 2023.

మెయిన్ ఎగ్జామ్ ఫలితాలు: డిసెంబర్ 2023.

ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024.

ఇంటర్వ్యూలు: జనవరి/ ఫిబ్రవరి 2024

తుది నియామకాలు: ఏప్రిల్ 2024.

==========================

NOTIFICATION

APPLY HERE (Turn Your Mobile)

WEBSITE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags