Chess World Cup 2023 Final: India’s
Praggnanandhaa Lost in the Final to World No 1 Magnus Carlsen
చెస్ ప్రపంచ
కప్ 2023 ఫైనల్: ప్రపంచ నంబర్ 1 మాగ్నస్
కార్ల్‌సెన్‌తో జరిగిన ఫైనల్‌లో ప్రజ్ఞానానంద ఓటమి
==========================
చెస్
ప్రపంచకప్ ఛాంపియన్ గా ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ అవతరించాడు.
భారత యువ ఆటగాడు ప్రజ్ఞానంద చివర్లో ఒత్తిడికి గురి కావడంతో విజేతగా
నిలవలేకపోయాడు. టై బ్రేకు వెళ్లిన ఫైనల్లో కార్ల్సన్ దూకుడు ప్రదర్శించాడు.
తొలి రెండు
మొదటి మ్యాచ్లోనే విజయం సాధించిన కార్ల్సన్ రెండో మ్యాచ్లోనూ ప్రజ్ఞానందకు అవకాశం
ఇవ్వలేదు. దీంతో డ్రాకు ఇద్దరూ అంగీకరించారు. ప్రపంచ ఛాంపియన్ గా అవతరిద్దామని
భావించిన ప్రజ్ఞానంద రన్నరప్ గా వెనుదిరగాల్సి వచ్చింది. విజేతగా నిలిచిన
కార్ల్సన్ రూ. 91 లక్షలు, రన్నరప్ ప్రజ్ఞానంద రూ.66 లక్షల
ప్రైజ్ మనీని సొంతం చేసుకుంటారు. కార్ల్సెనికిదే తొలి వరల్డ్ కప్ కావడం విశేషం.
==========================
0 Komentar