HAL Recruitment
2023 – Apply for 647 Apprentice Posts – Details Here
హెచ్ఏల్-నాసిక్
లో 647 గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు – పూర్తి వివరాలు ఇవే
=======================
మహారాష్ట్ర
నాసిక్ లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్), ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్... 2023-24 ఏడాదికి సంబంధించి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ స్ట్రీమ్ లో
ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 23 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 186 ఖాళీలు
2. డిప్లొమా అప్రెంటిస్: 111 ఖాళీలు
3. ఐటీఐ అప్రెంటిస్: 350 ఖాళీలు
మొత్తం ఖాళీల
సంఖ్య: 647.
ట్రేడ్/
విభాగాలు:
గ్రాడ్యుయేట్
అప్రెంటిస్- ఏరోనాటికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్
ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, మెకానికల్
ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఫార్మసీ, బిజినెస్
అడ్మినిస్ట్రేషన్.
డిప్లొమా
అప్రెంటిస్- ఏరోనాటికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, కంప్యూటర్ ఇంజినీర్, ఎలక్ట్రికల్
ఇంజినీర్,
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్, ల్యాబ్
అసిస్టెంట్, హోటల్ మేనేజ్మెంట్, నర్సింగ్ అసిస్టెంట్.
ఐటీఐ
అప్రెంటిస్- ఫిట్టర్, టూల్ అండ్ డై మేకర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, డ్రాఫ్ట్స్
మ్యాన్,
ఎలక్ట్రానిక్స్ మెకానిక్, పెయింటర్, షీట్ మెటల్ వర్కర్, మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్
అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, స్టెనోగ్రాఫర్, రిఫ్రిజిరేషన్
అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్.
అర్హత:
సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్:
నెలకు గ్రాడ్యుయేట్లకు రూ.9,000; డిప్లొమాకు రూ.8,000; ఐటీఐకు రూ.8,000. దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు లేదు.
ముఖ్యమైన
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 02-08-2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 23-08-2023.
=======================
=======================
0 Komentar