HPCL Recruitment 2023: Apply for 276
Various Senior Officer & Engineer Posts – Details Here
హెచ్పీసీఎల్ లో
276 సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్
పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే
=========================
ముంబయిలోని
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) . . . కింది పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల
వారీగా ఖాళీల వివరాలు:
1. మెకానికల్ ఇంజినీర్- 57
2. ఎలక్ట్రికల్ ఇంజినీర్- 16
3. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్- 36
4. సివిల్ ఇంజినీర్- 18
5. కెమికల్ ఇంజినీర్- 43
6. సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ఆపరేషన్స్ అండ్
మెయింటెనెన్స్- 10
7. సీనియర్ ఆఫీసర్- ఎల్ఎన్ఎ బిజినెస్- 02
8. సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- బయో ఫ్యూయల్ ప్లాంట్ ఆపరేషన్స్- 01
9. సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- జీబీజీ ప్లాంట్ ఆపరేషన్స్- 01
10. సీనియర్
ఆఫీసర్- సేల్స్ (రిటైల్/ లూబ్స్/ డైరెక్ట్ సేల్స్ / ఎల్పీజీ) - 30
11. సీనియర్
ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- నాన్ ఫ్యూయల్ బిజినెస్- 4
12. సీనియర్
ఆఫీసర్- ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్- 02
13. ఫైర్
అండ్ సేఫ్టీ ఆఫీసర్- ముంబయి రిఫైనరీ - 02
14. ఫైర్
అండ్ సేఫ్టీ ఆఫీసర్- విశాఖ రిఫైనరీ- 06
15. క్వాలిటీ
కంట్రోల్ (క్యూసీ) ఆఫీసర్- 09
16. చార్టర్డ్
అకౌంటెంట్స్- 16
17. లా ఆఫీసర్లు- 05
18. లా ఆఫీసర్లు- హెచ్ఐర్- 02
19. మెడికల్ ఆఫీసర్- 04
20. జనరల్ మేనేజర్ (ఆఫీస్ ఆఫ్ కంపెనీ
సెక్రటరీ)- 01
21. వెల్ఫేర్ ఆఫీసర్- ముంబయి రిఫైనరీ- 01
మొత్తం పోస్టుల సంఖ్య: 276.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు రుసుము: యూఆర్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్
అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ
అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్
(లా ఆఫీసర్లు/ లా ఆఫీసర్లకు మాత్రమే) తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 18-08-2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-09-2023.
=========================
=========================
0 Komentar