Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Govt Launches 'FloodWatch' App for Real-Time Flood Updates

 

Indian Govt Launches 'FloodWatch' App for Real-Time Flood Updates

వరదల సమాచారాన్ని రియల్ టైంలో తెలుసుకోడానికి 'ఫ్లడ్ వాచ్' యాప్ ని ప్రారంభించిన భారత ప్రభుత్వం

======================

వరదలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు రియల్ టైంలో అందించడానికి 'ప్లడ్ వాచ్' యాప్ ను విడుదల చేసినట్లు కుష్విందర్ ఓహ్రా తెలిపారు. ప్రజలు మొబైల్ ఫోన్ లో ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని సమీప ప్రాంతాల్లోని వరద సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని చెప్పారు.

'ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాం. త్వరలో ఐఓఎస్ వినియోగదారులకూ విడుదల చేస్తాం. ఒకరోజుకు సంబంధించిన రియల్ టైం సమాచారం ఇందులో ఉంటుంది.

======================

DOWNLOAD APP

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags