NIACL Recruitment 2023: Apply for 450 Administrative
Officer Posts – Details Here
న్యూ ఇండియా
అస్యూరెన్స్ కంపెనీలో 450 అడ్మినిస్ట్రేటివ్
ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.80,000.
=========================
ముంబయిలో
ప్రధాన కేంద్రంగా గల ప్రభుత్వ రంగ సంస్థ- న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ
లిమిటెడ్... దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐఏసీఎల్ శాఖల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
(స్కేల్-1)
పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను
విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 1 నుంచి 21వ తేదీలోగా దరఖాస్తు
చేసుకోవచ్చు.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) (స్కేల్-1): 450 పోస్టులు
1. రిస్క్ ఇంజినీర్: 36 పోస్టులు
2. ఆటోమొబైల్ ఇంజినీర్లు 96 పోస్టులు
3. లీగల్: 70 పోస్టులు
4. అకౌంట్స్: 30 పోస్టులు
5. హెల్త్: 75 పోస్టులు
6. ఐటీ: 23 పోస్టులు
7. జనరలిస్ట్స్: 120 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 450.
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్
గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.
జీత భత్యాలు:
నెలకు సుమారు రూ.80,000.
వయోపరిమితి: 01-08-2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు
రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్ధులకు రూ.100.
ఎంపిక ప్రక్రియ:
ప్రాథమిక రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్
వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ముఖ్యమైన
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 01-08-2023
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 21-08-2023.
=========================
APPLY HERE (Turn Your Mobile)
=========================
0 Komentar