Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RRC NCR Recruitment 2023: Apply for 323 JE, ALP, Train Manager & Technician Posts – Details Here

 

RRC NCR Recruitment 2023: Apply for 323 JE, ALP, Train Manager & Technician Posts – Details Here  

ఆర్ఆర్సీ-నార్తర్న్ రైల్వే, న్యూదిల్లీలో 323 వివిధ పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే

==========================

నార్తర్న్ రైల్వేలో పనిచేయుటకు న్యూదిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (జీడీసీఈ) ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 323

పోస్టులు: అసిస్టెంట్ లోకో పైలట్, ట్రెయిన్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్ తదితరాలు.

విభాగాలు: వర్క్స్, మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, సిగ్నలింగ్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో మెట్రిక్యులేషన్/ ఎన్ఎన్ఎల్సీ/ ఐటీఐ/ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 18-42 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 28.08.2023

==========================

APPLY HERE

NOTIFICATION

WEBSITE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags