Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICG Recruitment 2023: Apply for 350 Navik and Yantrik Posts – Details Here

 

ICG Recruitment 2023: Apply for 350 Navik and Yantrik Posts – Details Here

ఇండియన్ కోస్ట్ గార్డులో 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు - జీత భత్యాలు: బేసిక్ పే రూ. 21,700 - రూ.29,200.

=======================

యూనియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో 01/ 2024 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్... నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ ఖాళీల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. నావిక్ (జనరల్ డ్యూటీ): 260 పోస్టులు

2. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): 30 పోస్టులు

3. యాంత్రిక్ (మెకానికల్): 25 పోస్టులు

4. యాంత్రిక్ (ఎలక్ట్రికల్): 20 పోస్టులు

5. యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్): 15 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 350.

అర్హత: పదో తరగతి, 10+2(మ్యాథ్స్ & ఫిజిక్స్), డిప్లొమా (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (రేడియో/ పవర్)) ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ. 21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200.

ఎంపిక విధానం: రాత పరీక్ష, అసెస్మెంట్/ అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

పరీక్ష రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 08-09-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-09-2023.

=======================

REGISTER AND APPLY HERE

NOTIFICATION

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags