AIASL Recruitment 2023: Apply for 998
Handyman and Utility Agent Posts – Details Here
ఏఐఏఎస్ఎల్-998 హ్యండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ ఖాళీలు - జీతభత్యాలు:
నెలకు రూ.21330
==========================
ముంబయిలోని
ఎయిర్ ఆధ్వర్యంలో ఉన్న ఎయిస్ఇండియా ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) కింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 998
పోస్టులు:
హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ ఖాళీలు.
అర్హత:
1. హ్యాండీమ్యాన్: ఎన్ఎస్సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.21330 చెల్లిస్తారు.
2. యుటిలిటీ ఏజెంట్: ఎస్ఎస్సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.21330 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: ఫిజికల్ ఎండ్యురెన్స్ టెస్ట్, పర్సనల్/
వర్చువల్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: HRD Department,
AI Airport Services Limited, GSD Complex, Near Sahar Police Station, CSMI
Airport, Terminal-2, Gate No. 5, Sahar, Andheri-East, Mumbai- 400099.
దరఖాస్తు
చివరి తేది: 18.09.2023
==========================
==========================
0 Komentar