Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Amazon Great Indian Festival Sale: Festive Season Sale Starting Date Announced – Check the Offer Details Here

 

Amazon Great Indian Festival Sale: Festive Season Sale Starting Date Announced – Check the Offer Details Here

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్: పండుగ సీజన్ సేల్ ప్రారంభ తేదీ ఇదే  – ఆఫర్ వివరాలు ఇవే

==========================

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పండగ సేల్ (Amazon Festival Sale)కు సిద్ధమైంది. అక్టోబర్ 8 నుంచి సేల్ ను   ప్రారంభించనుంది. అయితే కొన్ని వస్తువులపై ఇప్పటికే ఆఫర్లను ప్రకటించింది. సేల్ కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన టీజర్ వెబ్సైట్లో వీటిని లైవ్ లో ఉంచింది. ప్రస్తుతం టీవీలపై ఉన్న రాయితీలు, ఆఫర్లను సైట్ (Amazon Festival Sale TV Offers)లో అందుబాటులోకి తీసుకొచ్చింది. శాంసంగ్, వన్ప్లస్, సోనీ, ఎలీ, షావోమీ కంపెనీల టీవీలపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది.మరోవైపు అమెజాన్ సేల్ (Amazon) లో ఎస్బీఐ కార్డుపై అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. మరోవైపు కొన్ని టీవీలపై 60 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అయితే, అన్ని మోడల్ టీవీలపై మాత్రం రాయితీలు లేవు.

1. రెడ్మి 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ టీవీ సేల్ లో భాగంగా రూ.20,499కే లభించనుంది. దీని అసలు ధర రూ.42,999. అదనంగా రూ.5,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

2. వన్ ప్లస్ టీవీ 43 వై1ఎస్ ప్రో ( OnePlus TV 43 Y1S Pro ) సేల్లో రూ.26,999కే అందుబాటులో ఉంది. దీని గరిష్ఠ చిల్లర ధర (MRP) రూ.39,999. ఈ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీని నో-కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేయొచ్చు.

3. ఎల్ జీ  50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ టీవీ (LG's 50-inch 4K Ultra HD TV) ఎంఆర్పీ రూ.60,990 కాగా సేల్ లో ఇది రూ. 40,990కి లభించనుంది. కూపన్ ఆధారిత డిస్కౌంట్ ద్వారా ఈ మోడల్ పై మరో రూ.1,000ను కూడా అమెజాన్ తగ్గించనుంది.

4. 55 అంగుళాల వీయూ మాస్టర్ పీస్ Glo క్యూఎల్ఈడీ టీవీ (Vu 55-inch Masterpiece Glo QLED TV) తాజా సేల్లో రూ.62,999కు లభించనుంది. దీని ఎంఆర్పీ రూ.80 వేలు. కూపన్స్ ద్వారా మరో రూ.3,000 డిస్కౌంట్ కూడా ఉన్నట్లు అమెజాన్ వెబ్సైట్ ద్వారా తెలిపింది.

5. శాంసంగ్ కి చెందిన క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్ టీవీ (Samsung's Crystal 4K iSmart UHD TV) ఎంఆర్పీ

రూ.52,900. అమెజాన్ పండగ సేల్ లో ఇది రూ.32,990కే లభించనుంది. అదనంగా రూ.1,000 కూపన్ ఆధారిత డిస్కౌంట్ కూడా ఉంది.

6. ఏసర్ 50 అంగుళాల వీ సిరీస్ 4కే అల్ట్రా హెచ్ క్యూఎల్ టీవీ (Acer's 50-inch V Series 4K Ultra HD QLED TV) ధర రూ.59,999 కాగా సేల్ లో రూ.32,499కి లభించనుంది.

7. సోనీ బ్రేవియా 4కే అల్ట్రా హెచ్ టీవీ (65-inch Sony Bravia 4K Ultra HD TV) సేల్లో భాగంగా రూ.82,990 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంది. దీని ఎంఆర్పీ రూ.1,39,900.

8. 40 అంగుళాల టీసీఎల్ ఎస్ సిరీస్ టీవీ (TCL's 40-inch S series TV) రూ.16,990కి లభించనుంది. దీని అసలు ధర రూ.40,990గా వెబ్సైట్ పేర్కొంది.

ఈ టీవీలన్నింటిపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై ఎక్స్ఛేంజ్ రాయితీ కూడా లభించనుంది. అమెజాన్ పే, కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై మరిన్ని అదనపు రాయితీలూ అందుబాటులో ఉన్నాయి.

==========================

WEBSITE

OFFER DETAILS

MOBILE APP

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags