ఏపీ: ప్రభుత్వ
కార్యాలయాలకు రేపు (28 న) సెలవు – ఉత్తర్వులు జారీ
========================
'మిలాద్-ఉన్-నబీ' సందర్భంగా ఈ నెల 28న ఏపీ లోని అన్ని
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన
ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మంగళవారం జారీ చేశారు.
========================
GENERAL ADMINISTRATION DEPARTMENT (POLITICAL.B)
DECLARATION OF HOLIDAY UNDER NEGOTIABLE
INSTRUMENTS ACT, 1881 ON THE OCCASION OF MILAD-UN-NABI ON 28.09.2023 (THURSDAY).
[G.O.Rt.No.1927, General Administration
(Political.B), 26th September, 2023.]
NOTIFICATION
“In partial modification of the orders
issued in G.O.Rt.No.2693, General Administration (Political.B) Department,
Dated: 15.12.2022, Government hereby declare 28.09.2023 (THURSDAY) as holiday
on the occasion of MILAD-UN-NABI, under the Negotiable Instruments Act, 1881”.
========================
========================
0 Komentar