AP GPS Bill 2023 – Check the Highlights
ఏపీ జీ.పీ.ఎస్
బిల్-2023 – ముఖ్యాంశాలు ఇవే
=====================
1. NPS కు చందాదారులైన ఉద్యోగ వర్గాలకు Fin security కల్పీంచుటకు AP Guaranteed Pension
system Act 2023 ను Sept 27న AP
అసెంబ్లీ ఆమోదము పొందినది, గౌరవ గవర్నరు గారి ఆమోదంతో
చట్టమగును.
2. ఈ
చట్టము ది 1.9.2004తర్వాత నియామకమై CPS లో యున్న ఉద్యోగులకు వర్తిస్తుంది.
3. CPS వారు GPS కు రావాలంటే Option ఇవ్వాలి.
4. ఈ చట్టము
ద్వారా CPS
ఉద్యోగి చివరి రోజు వేతనము లో 50% Service Pension ఉండునట్లు State Govt
Top-Up చేయును. (Retirement తర్వాత Revision ఉండదని పేర్కనలేదు).
5. GPS లో 60% తగ్గకుండా Family Pension ఉండేటట్లు Stat e Govt Top up చేయును.
6. Minimum Guaranteed pension Rs 10000 తగ్గకుండా State Govt Top Up చేయును.
7. Super Annuation అయ్యే వారికి Min 10 yrs service ఉండాలి.
8. Public Interest తో Retire
అయ్యేవారికిళ 33Yr s Service ఉండాలి.
9. Voluntary Retire అయ్యే వారికి 20yrs Min service ఉండాలి.
10. Medical Invalidation తో Retire అయ్యే వారికి 10 yrs Service ఉండాలి
11. ఈ
చట్టంలో ఏ మార్పులు అసెంబ్లీ తీర్మానంతో తేవాలన్నా ఈ చట్టం తేదీ నుండి 3 ఏళ్ళ లోపు చేయచేయాలి.
12. GPS లో ఉన్న Pensioners కు Health care
Scheme ను వర్తింపచేయబడును.
13. Spouse కు ఇచ్చే GPS లో Employee Annuity Scheme లో సొమ్ము Adjust చేసికొనబడును.
14. Service లో CPS
పై తీసుకొన్న Loans ను మినహాయించుకొని Top up నిర్ణయించబడును.
15. Service Weightage, Cessation of Top up, Death,
Withholding Top up, మొదలగు అంశాలపై Prejudice కు తావు లేకుండా Generalise చేస్తూ నిర్ణయాలు తీసుకొనబడును.
16. GPS విధివిధానాలు, దీని నిర్వహణకు
ప్రత్యేక శాఖ ఏర్పాటుకు చర్యలు తీసుకొనబడును.
17. ఈ
చట్టము అమలు లోకి వచ్చిన తర్వాత నియమించబడిన ఉద్యోగులు కూడా GPS కు Option ఇవ్వాల్సి ఉండును.
=====================
Note: AP GPS 2023 పై G.O
లు విడుదలైతే మరిన్ని నిబంధనలు గురించి అవగాహన అగును. CPS ఉద్యోగులకు వచ్చే వన్నీ తీసుకొని Last pay లో 50%GPS, GPS లో 60% GFP ఇవ్వబడును.
===========================
===========================
0 Komentar