ఏపీలో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు - పే స్కేల్: నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,370.
మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్
బోర్డు (ఏపీఎంఎస్ఆర్బి) . .. రెగ్యులర్ ప్రాతిపదికన ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ
హెల్త్ నియంత్రణలోని పీహెచ్సీ/ ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్
సర్జన్ పోస్టులను భర్తీ చేస్తోంది.
సివిల్ అసిస్టెంట్ సర్జన్: 250 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,370.
ఎంపిక ప్రక్రియ: ఎంబీబీఎస్ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్
వెరిఫికేషన్
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 13.09.2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.09.2023.
==========================
0 Komentar