Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Coal India Recruitment 2023: Apply for 560 Management Trainees - Details Here

 

Coal India Recruitment 2023: Apply for 560 Management Trainees - Details Here

కోల్ ఇండియాలో 560 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.50,000 - రూ.1,60,000.

=========================

కోల్ కతా లోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), కార్పొరేట్ హెడాక్వార్టర్స్... కింది విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మేనేజ్మెంట్ ట్రైనీ ఇ-2 గ్రేడ్: 560 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్- 351; సివిల్- 172; జియాలజీ- 37.

అర్హత: డిగ్రీ(మైనింగ్/ సివిల్ ఇంజినీరింగ్), ఎంఎస్సీ/ ఎంఈ, ఎంటెక్ (జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్) ఉత్తీర్ణతతో పాటు గేట్-2023 అర్హత సాధించి ఉండాలి.

వయో పరిమితి: 31-08-2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు రూ.50,000 - రూ.1,60,000.

ఎంపిక ప్రక్రియ: గేట్-2023 స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 13-09-2023.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 12-10-2023.

=========================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags