ICC World Cup 2023: India's Squad Announced
– Check the World Cup Schedule
భారత్
వేదికగా జరిగే వరల్డ్ కప్-2023 కోసం భారత జట్టు ఎంపిక – వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే
========================
ICC Men's Cricket World Cup 2023
Official Anthem - Dil Jashn Bole
YOUTUBE LINK: https://www.youtube.com/watch?v=JhIBqykjzbs
========================
భారత్
వేదికగా అక్టోబర్ & నవంబర్ లో జరగనున్న ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ కోసం
బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ 15 మందితో
జట్టును ప్రకటించారు. గాయాల నుండి కోలుకున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు అవకాశం దక్కింది. సీనియర్ పేసర్ జస్‌ప్రీత్
బుమ్రా పేస్ దళాన్ని ముందుండి నడిపించనున్నాడు.
హార్దిక్
పాండ్యాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్‌పై కూడా సెలక్టర్లు
నమ్మకం ఉంచారు. శార్దూల్ ఠాకూర్‌ను పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకున్నారు.
రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు స్పిన్ ఆల్‌రౌండర్లుగా
అవకాశం కల్పించారు. కుల్‌దీప్ యాదవ్‌ను స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా తీసుకున్నారు.
హైదరాబాదీ
వరల్డ్ కప్
కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్
గిల్,
విరాట్ కోహ్లీ, సూర్యకుమార్
యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (కీపర్), కేఎల్ రాహుల్
(కీపర్),
హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్
బుమ్రా,
మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్
========================
వరల్డ్ కప్ – 2023 షెడ్యూల్ ఇదే
========================
𝗪𝗘 𝗔𝗥𝗘 𝗧𝗘𝗔𝗠 𝗜𝗡𝗗𝗜𝗔! 🇮🇳 👏#CWC23 | #TeamIndia pic.twitter.com/Forro8kCYL
— BCCI (@BCCI) September 5, 2023
0 Komentar