Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2023: Apply for 439 Specialist Cadre Officer Posts – Details Here

 

SBI Recruitment 2023: Apply for 439 Specialist Cadre Officer Posts – Details Here

ఎస్బీఐలో 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే

=======================

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), సెంట్రల్ సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్... స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్: 439 పోస్టులు

కేడర్: అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పోస్టింగ్ స్థలం: నవీ ముంబయి/ హైదరాబాద్/ బెంగళూరు/ చండీగఢ్/ తిరువనంతపురం.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 16.09.2023

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 06.10.2023

ఆన్లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2023 / జనవరి 2024.

=======================

APPLY HERE (Turn Your Mobile)

NOTIFICATION

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags