SBI Recruitment 2023: Apply for 6160 Apprentice
Posts – Details Here
ఎస్బీఐలో 6,160 అప్రెంటిస్ ఖాళీలు - స్టయిపెండ్: నెలకు రూ. 15,000
========================
UPDATE
25-11-2023
ఎస్బీఐలో 6,160 అప్రెంటిస్ ఖాళీల కొరకు నిర్వహించే
పరీక్ష కాల్ లెటర్లు విడుదల
ఎస్బీఐ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధించి ఆన్లైన్ రాత
పరీక్ష నిర్వహణ తేదీ వెల్లడైంది. దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో డిసెంబర్ 7న పరీక్ష జరగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి పరీక్ష కాల్టర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ
నోటిఫికేషన్ ద్వారా 6,160 అప్రెంటిస్ ఖాళీల్లో నియమకాలు కానున్నాయి. ఇందులో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 390; తెలంగాణలో 125 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది కాలం శిక్షణ ఉంటుంది. నెలకు
స్టైపెండ్ రూ.15,000 అందుతుంది.
పరీక్ష తేదీ: 07/12/2023
========================
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), సెంట్రల్ సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్... అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,160 అప్రెంటిస్ ఖాళీల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్రెంటిస్:
6,160 ఖాళీలు (ఎస్సీ- 989, ఎస్టీ- 514, ఓబీసీ - 1389, ఈడబ్ల్యూఎస్- 603, యూఆర్- 2665)
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో 390 ఖాళీలు; తెలంగాణలో 125 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ
వ్యవధి: ఒక సంవత్సరం.
వయోపరిమితి: 01.08.2023 నాటికి 20 నుంచి
28 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టయిపెండ్: నెలకు రూ. 15,000
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు
ఉంటుంది.
ముఖ్య
తేదీలు...
ఆన్లైన్ ధరఖాస్తు
ప్రారంభ తేదీ: 01/09/2023
ఆన్లైన్ ధరఖాస్తు
చివరి తేదీ: 21/09/2023
ఆన్లైన్
పరీక్ష తేదీలు: అక్టోబర్ / నవంబర్ 2023.
========================
APPLY HERE
========================
0 Komentar