TCS BPS Fresher Hiring for 2024 Year of Passing
Graduates – Details Here
టీసీఎస్
బీపీఎస్ హైరింగ్ 2024 – పూర్తి వివరాలు ఇవే
======================
దేశంలోని
దిగ్గజ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కింది పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
టీసీఎస్
బీపీఎస్ హైరింగ్ 2024
అసోసియేట్
పోస్టులు.
అర్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం కళాశాల నుంచి బీకామ్ / బీఏ / బీఏఎఫ్ /
బీబీఐ / బీబీఏ / బీబీఎం / బీఎంఎస్ / బీఎస్సీ (గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం)
ఉత్తీర్ణత. (2024 సంవత్సరం లో ఉత్తీర్ణత సాధించి
ఉండాలి)
గ్రాడ్యుయేషన్
పూర్తయ్యేనాటికి కేవలం ఒక బ్యాక్లాగ్ మాత్రమే ఉండే అభ్యర్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు.
వయసు: 18-28 ఏళ్లు ఉండాలి.
ఉద్యోగ
వివరణ:
1. రోజువారీ డేటా ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్లపై అవగాహన ఉండాలి.
2. మెట్రిక్స్ ట్రాకింగ్.
ఎంపిక
విధానం: పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
చివరి తేది: 20.09.2023.
పరీక్ష తేది:
20.10.2023.
======================
======================
0 Komentar