Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS NMMS 2023-24: All the Details Here

 

TS NMMS 2023-24: All the Details Here

======================

UPDATE 02-03-2024

TS NMMS 2023-24:  తుది ‘కీ’ విడుదల

CLICK FOR FINAL KEY

WEB NOTE

WEBSITE

======================

UPDATE 15-12-2023

Initial Key Released – ప్రాథమిక ‘కీ’ విడుదల

పరీక్ష తేదీ: 10/12/2023

అభ్యంతరములు తెలుపుటకు చివరి తేదీ: 22/12/2023

OFFICIAL INITIAL KEY

PRESS NOTE ON KEY

WEBSITE 

======================

UPDATE 02-12-2023

TS NMMS 2023-24: పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 10-12-2023

DOWNLOAD HALL TICKETS

WEB NOTE

WEBSITE

========================

2023-24వ సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు తెలంగాణ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రం లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధులు అర్హులు.

========================

దరఖాస్తు చివరి తేదీ: 13-10-2023

పరీక్ష తేదీ: 10-12-2023  

========================

ONLINE APPLICATION

NOTIFICATION

PRESS NOTE

HM INSTRUCTIONS

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags