Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC CAPF (ACs) Written Test -2023 Results Released

 

UPSC CAPF (ACs) Written Test -2023 Results Released

యూపీఎస్సీ సీఏపీఎఫ్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2023 -  రాత పరీక్ష ఫలితాలు విడుదల

=======================

సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2023 రాత పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. మే నెలలో మొత్తం 322 ఖాళీలకు ప్రకటన వెలువడగా జులై 6న ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్లో అసిస్టెంట్ కమాండెంట్ల (గ్రూప్ ఎ) ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

=======================

CLICK FOR RESULTS

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags