AAICLAS Recruitment 2023: Apply for
436 Assistant Posts – Details Here
ఏఏఐ కార్గో
లాజిస్టిక్స్ లో 436 అసిస్టెంట్
సెక్యూరిటీ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.21,500 నుంచి రూ.22,500.
======================
ఏఏఐ కార్గో
లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్. . . దేశవ్యాప్తంగా
ఏఏఐసీఎల్ఎఎస్ కేంద్రాల్లో మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్ డ్ టర్మ్ కాంట్రాక్ట్
ప్రాతిపదికన అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అసిస్టెంట్
(సెక్యూరిటీ): 436 పోస్టులు
అర్హత: కనీసం
60% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ /
సంస్థ నుంచి పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.10.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
పోస్టింగ్
స్థలం: చెన్నై, కోల్కతా, గోవా, కోజికోడ్, వారణాసి, శ్రీనగర్, వడోదర, తిరుపతి, వైజాగ్, మధురై, తిరుచ్చి, రాయ్పూర్, రాంచీ, భువనేశ్వర్, పోర్ట్ బ్లెయిర్, అగర్తల, గ్వాలియర్, అమృత్సర్, లేహ్, దేహ్రాదూన్, పుణె, ఇందౌర్, సూరత్.
జీత భత్యాలు:
నెలకు రూ.21,500 నుంచి రూ.22,500.
దరఖాస్తు
రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు
రూ.100.
ఎంపిక
ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన
తదితరాల ఆధారంగా.
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 20.10.2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2023.
======================
======================
0 Komentar