Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SSC Public Examinations – 2024 – Exam Fee Schedule Released – Details Here

 

AP SSC Public Examinations – 2024Exam Fee Schedule Released – Details Here

ఏపీ: పదవ తరగతి పరీక్షలు 2024 -  పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల – పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 21-11-2023

AP: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు – కొత్త తేదీల వివరాలు ఇవే

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అపరాధ రుసుము లేకుండా నవంబరు 30 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ.50, రూ.200, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 14 వరకు ఫీజు చెల్లించొచ్చని పేర్కొన్నారు.

PRESS NOTE WITH REVISED DUE DATES

WEBSITE

=====================

UPDATE 10-11-2023

AP: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు – కొత్త తేదీల వివరాలు ఇవే

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అపరాధ రుసుము లేకుండా నవంబరు 20 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ.50, రూ.200, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించొచ్చని పేర్కొన్నారు.

PRESS NOTE WITH REVISED DUE DATES

WEBSITE

=====================

ఏపీ: పదవ తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 28  నుంచి నవంబర్ 10వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

పాఠశాలలు హెచ్ఎంలు నిర్ణీత సమయంలో ఫీజులు చెల్లించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని తెలిపారు.

ముఖ్యమైన తేదీలు:

ఫీజు చెల్లింపు తేదీలు: 28/10/2023 నుండి 10/11/2023 వరకు   

ఆలస్య రుసుము (రూ.50) తో ఫీజు చెల్లింపు తేదీలు: 11/11/2023 నుండి 16/11/2023 వరకు  

ఆలస్య రుసుము (రూ.200) తో ఫీజు చెల్లింపు తేదీలు: 17/11/2023 నుండి 22/11/2023 వరకు  

ఆలస్య రుసుము (రూ.500) తో ఫీజు చెల్లింపు తేదీలు: 23/11/2023 నుండి 30/11/2023 వరకు  

=====================

ONLINE APPLICATION FOR REGULAR CANDIDATES

ONLINE APPLICATION FOR PRIVATE CANDIDATES

USER MANUAL ONLINE APPLICATION SUBMISSION

DUE DATES ONLINE APPLICATION RECEIVING

INSTRUCTIONS TO HMS ON ONLINE APPLICATIONS

AP BSE WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags