Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP State Voters List Draft-2024 Released – Details Here

 

AP State Voters List Draft-2024 ReleasedDetails Here

ఏపీ: ఓటర్ల ముసాయిదా జాబితా-2024 విడుదల – వివరాలు ఇవే

=======================

ఏపీ లో ఓటర్ల ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్లైన్లో ఉంచారు.

ఈసీ వెల్లడించిన జాబితా ప్రకారం..

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు: 4,02,21,450

మహిళా ఓటర్లు: 2,03,85,851

పురుష ఓటర్లు: 1,98,31,791,

సర్వీసు ఓటర్లు: 68,158.

ముసాయిదా జాబితాలోని అభ్యంతరాల స్వీకరణకు ఆఖరి తేదీ: డిసెంబరు 9, 2023

ఓటర్ల తుదిజాబితా విడుదల: జనవరి 5, 2024.

=======================

DRAFTS SSR E-ROLL - 2024

PRESS NOTE

AP CEO WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags