Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: Computer Proficiency Test (CPT) - Notification No: 09/2023 – Details Here

 

APPSC: Computer Proficiency Test (CPT) - Notification No: 09/2023 – Details Here  

ఏపీపీఎస్సీ - కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 15-12-2023

CPT పరీక్ష ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

WEB NOTE

WEBSITE

=======================

> ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తోన్న ఉద్యోగుల కంప్యూటర్ నైపుణ్య పరీక్ష రాసేందుకు వీలుగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.

> ఆయా ఉద్యోగులు నేటి నుంచి ఈ నెల 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సోమవారం కోరారు.

> ఇందులో గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులు, గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు, గ్రేడ్ 1, 2 వీఆర్వోలు, 2014 మే 12 తర్వాత కారుణ్య నియామకంలో పలు డైరెక్టరేట్లు, హెచ్వీడీలు, సచివాలయ విభాగాల్లో చేరిన ఉద్యోగులు, వీఆర్వోల నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందినవారు, కారుణ్య నియామకాల్లో వీఆర్వోలు, వీఆర్ఎలుగా సేవలు అందిస్తున్నవారు సీపీటీకి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 17-10-2023

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 26-10-2023

పరీక్ష తేదీలు: 14-11-2023 & 15-11-2023

=======================

NOTIFICATION

WEB NOTE ON EXAM DATES

APPLY HERE

WEB NOTE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags