BEL Recruitment 2023: Apply for 232 Probationary
Engineer & Officer Posts – Details Here
బీఈఎల్ లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్ & ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు - బేసిక్ పే స్కేల్: నెలకు రూ. 40,000 - రూ. 1,40,000.
=========================
రక్షణ
మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్... దేశవ్యాప్తంగా నెలకొన్న
బీఈఎల్ యూనిట్లు/ కార్యాలయాల్లో కింది సిబ్బంది నియామకానికి ఆన్లైన్ దరఖాస్తులు
కోరుతోంది
1. ప్రొబేషనరీ ఇంజినీర్: 205 పోస్టులు
2. ప్రొబేషనరీ ఆఫీసర్ (హెచ్ఆర్): 12 పోస్టులు
3. ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్: 15 పోస్టులు
మొత్తం
పోస్టుల సంఖ్య: 232.
అర్హత:
పోస్టును అనుసరించి బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/
మెకానికల్/ కంప్యూటర్ సైన్స్), ఎంబీఏ/ ఎంఎస్
డబ్ల్యూ/ పీజీ/ పీజీ డిప్లొమా(హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్/ ఇండస్ట్రియల్
రిలేషన్స్/ పర్సనల్ మేనేజ్మెంట్), సీఏ/ సీఎంఏ ఫైనల్
ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 01.09.2023 నాటికి ప్రొబేషనరీ ఇంజినీర్ కు 25 ఏళ్లు, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ కు 30 ఏళ్లు.
బేసిక్ పే
స్కేల్: నెలకు రూ. 40,000 - రూ. 1,40,000.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ
ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ (ఎన్సీఎల్) రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ
అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
పోస్టింగ్
స్థలం: బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్లాద్వారా, నవీ ముంబయి.
ముఖ్య
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 28.10.2023.
కంప్యూటర్
ఆధారిత పరీక్ష తేదీ: డిసెంబర్ 2023.
=========================
=========================
0 Komentar