Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BoM Recruitment 2023: Apply for 100 Credit Officer Posts – Details Here

 

BoM Recruitment 2023: Apply for 100 Credit Officer Posts – Details Here

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 100 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు - పే స్కేల్: నెలకు రూ.48,170 - రూ.78,230

======================

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర... దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో క్రెడిట్ ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. క్రెడిట్ ఆఫీసర్ స్కేల్-II: 50 పోస్టులు

2. క్రెడిట్ ఆఫీసర్ స్కేల్-III: 50 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 100.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ సీఏ/ సీఎఫ్ఎ/ ఐసీడబ్ల్యూఏ/ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: క్రెడిట్ ఆఫీసర్స్ స్కేల్-II పోస్టులకు 25 నుంచి 32 సంవత్సరాలు. క్రెడిట్ ఆఫీసర్స్ స్కేల్- III పోస్టులకు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు స్కేల్ II పోస్టులకు రూ.48,170 - రూ.69,810. స్కేల్ III పోస్టులకు రూ.63,840- రూ.78,230 .

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1180 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.118).

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 23-10-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2023.

======================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags