Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IB Recruitment 2023: Apply for 677 Security Assistant and MTS Posts – Details Here

 

IB Recruitment 2023: Apply for 677 Security Assistant and MTS Posts – Details Here

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎంటీఎస్ పోస్టులు జీతభత్యాలు: నెలకు రూ.18,000 - రూ. 69,100.

======================

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 13లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

1. సెక్యూరిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్పోర్ట్: 362 పోస్టులు

2. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (జనరల్): 315 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 677.

అర్హతలు: ఎంటీఎస్ ఖాళీలకు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణత. ఎస్ఏ/ ఎంటీ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ తో ఏడాడి పని అనుభవంతో పాటు మోటార్ మెకానిజం పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయోపరిమితి: ఎస్ఏ/ ఎంటీ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ఎంటీఎస్ ఖాళీలకు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు ఎస్ఏ/ ఎంటీ పోస్టులకు రూ. 21,700 - రూ. 69,100. ఎంటీఎస్ ఖాళీలకు రూ.18,000 -రూ.56,900.

ఎంపిక ప్రక్రియ: టైర్-1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 రాత పరీక్ష (డిస్క్రిప్టివ్)- ఎంటీఎస్ పోస్టులకు మాత్రమే, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ (ఎస్ఏ/ ఎంటీ పోస్టులకు మాత్రమే), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్.

దరఖాస్తు రుసుము: రూ.500.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రారంభం: 14.10.2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.11.2023.

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 16.11.2023.

======================

NOTIFICATION

APPLY HERE

WEBSITE 1

WEBSITE 2

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags