NTPC Recruitment 2023: Apply for 495
Engineering Executive Trainee Posts - Details Here
ఎన్టీపీసీ లో
495 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు - జీత భత్యాలు:
రూ.40,000 నుంచి రూ.1,40,000.
=======================
ప్రభుత్వ సంస్థ
- న్యూదిల్లీలోని ఎన్టీపీసీ లిమిటెడ్ లో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ- 2023 ఖాళీల భర్తీకి అర్హులైన గ్రాడ్యుయేట్ ఇంజినీర్ల నుంచి
ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
ఇంజినీరింగ్
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ: 495 పోస్టులు
ఇంజినీరింగ్ విభాగాలు:
ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్.
అర్హత: కనీసం
65 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులకు 55శాతం)
బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్ / టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్
ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023కి హాజరై ఉండాలి.
వయోపరిమితి:
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 సంవత్సరాలు
మించకూడదు.
జీత భత్యాలు:
రూ.40,000 నుంచి రూ.1,40,000.
ఎంపిక
ప్రక్రియ: గేట్-2023 స్కోరు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య
పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చివరి తేదీ: 20-10-2023.
=======================
=======================
0 Komentar