PGCIL Recruitment 2023: Apply for 184 Engineer
Trainee Posts – Details Here
పీజీసీఐఎల్ లో
ఇంజినీర్ ట్రైనీ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ. 40,000 – రూ. 1,60,000 వరకు
======================
న్యూదిల్లీలోని
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్... కింది విభాగాల్లో ఇంజినీర్ ట్రైనీ
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 10 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ఇంజినీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 144 పోస్టులు
2. ఇంజినీర్ ట్రైనీ (సివిల్): 28 పోస్టులు
3. ఇంజినీర్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్): 06 పోస్టులు
4. ఇంజినీర్ ట్రైనీ (కంప్యూటర్ సైన్స్): 06 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 184.
అర్హత: కనీసం
60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ /
బీఎస్సీ (ఇంజినీరింగ్), ఎలక్ట్రికల్/సివిల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్
ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 10.11.2023 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: గేట్ 2023 స్కోరు, బృంద చర్చలు, ముఖాముఖి ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500.
జీతభత్యాలు: నెలకు
రూ. 40,000 – రూ. 1,60,000 వరకు
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన
తేదీలు. . .
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం: 20-10-2023.
ఆన్లైన్
దరఖాస్తు చివరి తేదీ: 10-11-2023.
======================
======================
0 Komentar