TS Inter Exams 2024: Check the Fee
Payment Dates – Details Here
తెలంగాణ రాష్ట్రం
లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫీజు
చెల్లింపు తేదీల వివరాలు ఇవే
=====================
తెలంగాణ రాష్ట్రం
లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫీజు
చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు నవంబర్ 14వ తేదీ వరకు గడువు విధించినట్లు బోర్డు తెలిపింది. ఆలస్య
రుసుంతో డిసెంబరు 20 వరకు ఫీజు
చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు బోర్డు పేర్కొంది.
=====================
=====================
=====================
0 Komentar