Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TTD Recruitment 2023: Apply for AEE (Civil), AE (Civil), ATO (Civil) & AEE (Electrical) Posts – Details Here

 

TTD Recruitment 2023: Apply for AEE (Civil), AE (Civil), ATO (Civil) & AEE (Electrical) Posts – Details Here

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టులు & ఏఈఈ (ఎలక్ట్రికల్)- పే స్కేల్: నెలకు రూ. 48,440 - రూ. 1,47,760

===================== 

UPDATE 22-11-2023

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ (ఎలక్ట్రికల్) పోస్టులు

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు... శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ (ఎలక్ట్రికల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్లో డిసెంబర్ 19 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 4 పోస్టులు

అర్హత: బీఈ (ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: నెలకు రూ.57,100-1,47,760.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 22.11.2023

దరఖాస్తులకు చివరి తేదీ: 19.12.2023

DETAILED NOTIFICATION

PAPER NOTIFICATION

SYLLABUS

USER MANUAL

REGISTRATION

PAYMENT

APPLICATION FORM

PRINT APPLICATION FORM

WEBSITE

===================== 

తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టులు తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు... శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్లో నవంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. 

1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు

2. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు

3. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 56.

అర్హత: బీఈ, బీటెక్ (సివిల్/ మెకానికల్), ఎల్సీఈ/ ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: నెలకు ఏఈఈకి రూ.57,100-1,47,760. ఏఈకి రూ. 48,440 -1,37,220. ఏటీవో పోస్టులకు రూ.37,640-1,15,500 .

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 23.11.2023.

=====================

DETAILED NOTIFICATION

PAPER NOTIFICATION

SYLLABUS

USER MANUAL

REGISTRATION

PAYMENT

APPLICATION FORM

PRINT APPLICATION FORM

WEBSITE

===================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags