Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AAICLAS Recruitment 2023: Apply for 906 Security Screener Posts – Details Here

 

AAICLAS Recruitment 2023: Apply for 906 Security Screener Posts – Details Here

ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ లో 906 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ. 34,000.

======================

ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ . . . దేశవ్యాప్తంగా ఏఏఐసీఎస్ఏఎస్ కేంద్రాల్లో మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 906 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సెక్యూరిటీ స్క్రీనర్(ఫ్రెషర్): 906 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కుల(ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55% )తో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.11.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

పోస్టింగ్ స్థలం: చెన్నై, కోల్కతా, గోవా, కోజికోడ్ (కాలికట్), వారణాసి, శ్రీనగర్, వడోదర, మధురై, తిరుపతి, రాయ్పుర్, వైజాగ్, ఇండౌర్, అమృత్సర్, భువనేశ్వర్, అగర్తల, పోర్ట్ బ్లెయిర్, తిరుచ్చి, దేహ్రాదూన్, పుణె, సూరత్, లేహ్ శ్రీనగర్, పట్నా.

జీత భత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ. 34,000.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.100.

ఎంపిక ప్రక్రియ: డిగ్రీ మార్కులు, ఐ/ కలర్ బ్లైండ్నెస్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 17-11-2023

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-12-2023

======================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags