AISSEE-2024: All India Sainik Schools
Entrance Examination – 2024- All the Details
అఖిల భారత
సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష -2024 – పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE 10-04-2024
AISSEE-2024: కౌన్సెలింగ్ – సీట్ల కేటాయింపు జాబితా విడుదల
=====================
UPDATE 14-03-2024
AISSEE-2024: ఫలితాలు విడుదల
=====================
UPDATE 25-02-2024
AISSEE-2024: ప్రిలిమినరీ ‘కీ’ విడుదల
CLICK
FOR ANSWER KEY CHALLENGE
=====================
UPDATE 28-01-2024
AISSEE-2024: అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష - ప్రశ్నాపత్రం మరియు 'కీ'
పరీక్ష తేదీ:
28-01-2024
=====================
UPDATE
18-01-2024
AISSEE-2024:
అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ
పరీక్ష - అడ్మిట్ కార్డులు విడుదల
పరీక్ష తేదీ: 28-01-2024
=====================
UPDATE 16-12-2023
సైనిక
పాఠశాలల్లో ప్రవేశాల సవరించిన షెడ్యూల్ విడుదల
సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఇచ్చిన షెడ్యూల్ లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం (2024-25)లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2024) దరఖాస్తులకు గడువు శనివారం (డిసెంబర్ 16) తో ముగియనుండంతో ఆ గడువును పొడిగించారు.
గతంలో డిసెంబర్ 16 వరకు దరఖాస్తులకు గడువు ఉండగా.. దాన్ని డిసెంబర్ 20 వరకు ఎన్టీఏ పొడిగించింది. అలాగే, ఈ పరీక్ష తేదీని జనవరి 21 నుంచి జనవరి
28 (ఆదివారం)కి మార్పు చేసింది.
పరీక్ష ఫీజును డిసెంబర్ 20 రాత్రి 11.50గంటల వరకు చెల్లించవచ్చని తెలిపారు. దరఖాస్తుల్లో ఏవైనా
పొరపాట్లు ఉంటే డిసెంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు సవరించుకొనేందుకు అవకాశం కల్పించారు.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 20-12-2023
ప్రవేశ
పరీక్ష తేదీ: 28-01-2024
=======================
* దేశ
వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది.
* ఏఐఎస్ఎస్ఈఈ-2024 నోటిఫికేషన్ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష
నిర్వహించనున్నారు.
* ఈ పరీక్షకు
దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
ముఖ్యమైన వివరాలు:
పరీక్ష ఫీజు:
రూ.650,
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు
రూ.500
అర్హతలు:
ప్రస్తుతం ఐదోతరగతి చదివే విద్యార్థులు 6వ తరగతికి..
ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 31.03.2024 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07-11-2023
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 16-12-2023
ప్రవేశ పరీక్ష తేదీ: 21-01-2024
=======================
=======================
0 Komentar