AP INTER EXAMS
2024: Exam Fee Schedule Released – Details Here
ఏపీ: ఇంటర్మీడియట్
పరీక్షలు 2024 - పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల – పూర్తి వివరాలు ఇవే
=======================
ఏపీ లో ఇంటర్
ప్రథమ & ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు సంబంధించిన
షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్ బోర్డు మంగళవారం (అక్టోబర్ 31) విడుదల చేసింది. 2024 మార్చిలో జరిగే ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు తుది గడువు
ముగిసేలోగా ఆయా కాలేజీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియెట్ బోర్డు
కార్యదర్శి సౌరబ్ గౌర్ మంగళవారం (అక్టోబర్ 31) ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ఆలస్యం రుసుము లేకుండా రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు నవంబర్ 30వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన తెలిపారు. రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చిన ఈ సందర్భంగా ఆయన వివరించారు.
=======================
ఇంటర్మీడియట్
పరీక్ష ఫీజు షెడ్యూల్
=======================
PUBLIC
NOTICE WITH FEE SCHEDULE
=======================
0 Komentar