Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BEML Recruitment 2023: Apply for 101 Executive Posts – Details Here

 

BEML Recruitment 2023: Apply for 101 Executive Posts – Details Here

బీఈఎంఎల్ లిమిటెడ్ లో 101 ఎగ్జిక్యూటివ్ పోస్టులు – జీతభత్యాలు: నెలకు రూ. 30,000 – రూ. 3,00,000   

=====================

బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ - ఓపెన్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, ఆఫీసర్ తదితరాలు.

మొత్తం పోస్టుల సంఖ్య: 101.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ. 30,000 – రూ. 3,00,000   

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 06-11-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-023.

=====================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags