Delhi Judicial Service Examination –
2023: All the Detail Here
దిల్లీ
జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2023 – పూర్తి వివరాలు ఇవే
======================
దిల్లీ
హైకోర్టు,
దిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023కు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 53
అర్హత:
న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసిన వారై ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు
విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు
ఫీజు: రూ.1500
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 07-11-2023
దరఖాస్తు
చివరి తేదీ: 22-11-2023
ఎంపిక
విధానం: రాత పరీక్ష ఆధారంగా (ప్రిలిమ్స్, మెయిన్స్)
పరీక్ష తేదీ:
10-12-2023
======================
======================
0 Komentar