IDBI Bank Recruitment 2023: Apply for
2100 Junior Assistant Manager & Executive Posts – Details Here
ఐడీబీఐ
బ్యాంకులో 2,100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ పోస్టులు
జీత భత్యాలు:
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.6.14 - రూ.6.50 లక్షలు. ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నెలకు రూ.29,000- రూ.31,000 .
======================
UPDATE
22-12-2023
IDBI Bank
Recruitment 2023: ఐడీబీఐ
బ్యాంకులో 2,100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్
పోస్టులు
పరీక్షల కాల్ లెటర్లు విడుదల
ఆన్లైన్ పరీక్షల తేదీలు: జేఏఎం పోస్టులకు 31-12-2023; ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 30-12-2023.
======================
ఐడీబీఐ
బ్యాంక్ లిమిటెడ్ లో 2023-24 సంవత్సరానికి
దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం & ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి
అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ 'ఒ': 800 (ఎస్సీ- 120, ఎస్టీ- 60, ఓబీసీ - 216, ఈడబ్ల్యూఎస్- 80, యూఆర్- 324)
2. ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ఈఎస్వో) (ఒప్పంద ప్రాతిపదికన): 1300 (ఎస్సీ-200, ఎస్టీ - 86, ఓబీసీ - 326, ఈడబ్ల్యూఎస్- 130, యూఆర్ - 558)
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-11-2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.6.14 - రూ.6.50 లక్షలు. ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నెలకు రూ.29,000- రూ.31,000 .
దరఖాస్తు
రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.
ఎంపిక
ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్
వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్
ఆధారంగా.
ముఖ్యమైన
తేదీలు
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం: 22-11-2023
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 06-12-2023.
ఆన్లైన్
పరీక్ష తేదీ: జేఏఎం పోస్టులకు 31-12-2023; ఎగ్జిక్యూటివ్
పోస్టులకు 30-12-2023.
======================
======================
0 Komentar