Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IIT-Hyderabad Recruitment 2023: Apply for Non-Teaching Posts - Details Here

 

IIT-Hyderabad Recruitment 2023: Apply for Non-Teaching Posts - Details Here

ఐఐటీ హైదరాబాద్ లో నాన్ టీచింగ్ పోస్టులు - ఉద్యోగాల వారీగా ఖాళీల వివరాలు & దరఖాస్తు వివరాలు ఇవే

=====================

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కింది ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగాల వారీగా ఖాళీల వివరాలు:

1. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 01

2. టెక్నికల్ సూపరింటెండెంట్- 04

3. సెక్షన్ ఆఫీసర్- 02

4. జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ (మేల్)- 01

5. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ - 02

6. ఫిజియోథెరపిస్ట్ (మేల్)- 01

7. స్టాఫ్ నర్స్- 06

8. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్- 01

9. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 01

10. జూనియర్ ఇంజినీర్ (సివిల్)- 01

11. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 01

12. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- 10

13. అకౌంటెంట్- 09

14. జూనియర్ అసిస్టెంట్ - 17

15. జూనియర్ టెక్నీషియన్- 29

16. జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 02

17. జూనియర్ హార్టికల్చరిస్ట్ - 01

మొత్తం పోస్టుల సంఖ్య: 89.

అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేదీ: 12.11.2023.

=====================

NOTIFICATION

APPLY HERE

CORRIGENDUM 1

CORRIGENDUM 2

CAREERS PAGE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags