India
Post Sports Quota Recruitment 2023: Apply for 1889 Postal /
Sorting Assistant, Postman & MTS Posts – Detail Here
తపాలా శాఖలో 1,899 పోస్టల్ / సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్ & ఎంటీఎస్ ఖాళీలు - జీత భత్యాలు: నెలకు రూ.18,000 - రూ.81,100.
=======================
మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్
ఆఫ్ పోస్ట్... దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో రెగ్యులర్ ప్రాతిపదికన
కింది గ్రూప్ 'సి' ఖాళీల భర్తీకి ప్రతిభావంతులైన
క్రీడాకారుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. పోస్టల్ అసిస్టెంట్: 598 పోస్టులు
2. సార్టింగ్ అసిస్టెంట్: 143 పోస్టులు
3. పోస్టుమ్యాన్: 585 పోస్టులు
4. మెయిల్ గార్డ్: 03 పోస్టులు
5. ఎంటీఎస్: 570 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 1,899
(ఆంధ్రప్రదేశ్ సర్కిల్: 51; తెలంగాణ సర్కిల్: 91 ఖాళీలు).
అర్హత: పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు
ఏదైనా డిగ్రీ; పోస్ట్ మ్యాన్ / మెయిల్ గార్డ్ పోస్టులకు పన్నెండో
తరగతి; ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు వివిధ
స్థాయుల్లో క్రీడాకారులై ఉండాలి.
క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, చెస్, ఫెన్సింగ్, గోల్ఫ్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ
తదితరాలు.
వయోపరిమితి: మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.18,000 - రూ.81,100.
ఎంపిక ప్రక్రియ: క్రీడా విజయాలు, డాక్యుమెంట్
వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక
చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్
అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: 10.11.2023.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 09.12.2023. 14.12.2023
=======================
=======================
0 Komentar