Indian Navy Recruitment 2023: Apply for
275 Apprentice Posts – Details Here
వైజాగ్ నావల్
డాక్‌యార్డ్ లో 275 అప్రెంటిస్ ఖాళీలు –
దరఖాస్తు వివరాలు ఇవే
======================
వైజాగ్ నావల్
డాక్‌యార్డ్ లో 275 అప్రెంటిస్ ఖాళీలు
విశాఖపట్నంలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ), నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్... కింది ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్
అప్రెంటిస్: 275 ఖాళీలు
ట్రేడులు:
ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, మెకానిక్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, పెయింటర్, ఆర్ అండ్ ఎ/సి మెకానిక్, వెల్డర్, మెషినిస్ట్, ఇన్స్ట్రుమెంట్
మెకానిక్,
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఫౌండ్రీమ్యాన్.
అర్హత: పదో
తరగతి,
సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక
ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 14 నుంచి 21 సంవత్సరాలు మధ్య
ఉండాలి.
స్టైపెండ్:
నెలకు రూ.7,700 నుంచి రూ.8,050.
శిక్షణ
వ్యవధి: ఏడాది.
ఎంపిక
విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్
టెస్ట్లో వచ్చిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 01-01-2024.
రాత పరీక్ష
ఫలితాల ప్రకటన: 02-03-2024.
ఇంటర్వ్యూ
తేదీలు: 05 నుంచి 08-03-2024 వరకు.
ఇంటర్వ్యూ
ఫలితాల వెల్లడి: 14-03-2024.
వైద్య
పరీక్షలు ప్రారంభం: 16-03-2024.
శిక్షణ
ప్రారంభం: 02-05-2024.
======================
======================
0 Komentar