Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RRC ECR Recruitment 2023: Apply for 1832 Apprentice Posts – Details Here

 

RRC ECR Recruitment 2023: Apply for 1832 Apprentice Posts – Details Here

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,832 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు అర్హత & దరఖాస్తు వివరాలు ఇవే

======================

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,832 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు బిహార్ రాష్ట్రం పట్నాలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ)- ఈస్ట్ సెంట్రల్ రైల్వే. . . ఈసీఆర్ పరిధిలోని డివిజన్/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

డివిజన్/ యూనిట్లు: దానాపూర్ డివిజన్, ధన్బాద్ డివిజన్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్, సోన్పూర్ డివిజన్, సమస్తిపూర్ డివిజన్, ప్లాంట్ డిపో/ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, క్యారేజ్ రిపేర్ వర్క్షాప్(హర్నౌట్), మెకానికల్ వర్క్షాప్ (సమస్తిపూర్).

యాక్ట్ అప్రెంటిస్: 1,832 ఖాళీలు

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ట్రేడ్లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, వైర్మ్యాన్, ఎలక్ట్రిషియన్, ఎంఎంటీఎం, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, బ్లాక్స్మిత్, ల్యాబొరేటరీ అసిస్టెంట్.

వయోపరిమితి: జనవరి 1, 2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.100.

ఆన్లైన్ దరఖాస్తుకు గడువు: 09/12/2023.

======================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags