SBI Recruitment 2023: Apply for 5447
Circle Based Officer Posts – Details Here
ఎస్బీఐలో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: రూ.36,000-రూ.63,840.
======================
స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్
సెంటర్... దేశవ్యాప్తంగా ఉన్న ఎస్ బీఐ సర్కిళ్లలో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు
కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్లో 425, అమరావతి సర్కిల్లో 400 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న
సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఎస్బీఐ
సర్కిళ్లు: అహ్మదాబాద్, అమరావతి, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, నార్త్ ఈస్ట్రన్, హైదరాబాద్, జైపుర్, లఖ్నవూ, కోల్కతా, మహారాష్ట్ర, ముంబై మెట్రో, న్యూదిల్లీ, తిరువనంతపురం.
సర్కిల్
బేస్డ్ ఆఫీసర్: 5,447 పోస్టులు
(రెగ్యులర్ ఖాళీలు- 5,280; బ్యాక్ లాగ్ ఖాళీలు-
167)
అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన
అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31-10-2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
రూ.36,000-రూ.63,840.
ఎంపిక
ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: రూ.750(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి
మినహాయింపు ఉంటుంది).
తెలుగు
రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 22.11.2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 12.12.2023. 17-12-2023
అడ్మిట్
కార్డుల డౌన్లోడ్: జనవరి 2024.
ఆన్లైన్
పరీక్ష తేది: జనవరి 2024.
======================
======================
0 Komentar